Telangana Elections 2018 : కేసీఆర్ పై ఖుష్బూ మండిపాటు | Oneindia Telugu

2018-11-20 1,430

Congress Party leader Khushboo on Tuesday lashed out at Telangana Caretaker CM KCR that he is Naya Nawab for Telangana.
#telanganaelections2018
#khushboo
#revanthreddy
#telanganacongress
#trs
#bjp

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఓ నయా నవాబ్ అని కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ మంగళవారం మండిపడ్డారు. తిరిగే కార్లు, వందల కోట్ల బంగ్లాతో కేసీఆర్ నవాబ్‌ను తలపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని, ఆయన సీఎం అంటే.. కమీషన్ మ్యాన్ అని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో అధర్మ పాలన సాగిందని విమర్శించారు.